బెండకాయ పులుసు - Bendakaya Pulusu

కావలిసిన పదార్ధాలు:
బెండకాయలు, ఉల్లిపాయలు, చింతపండు పులుసు, కొత్తిమీర, కారం, ఉప్పు, పసుపు

తయారుచేసే విధానం:
ముందుగా బాణలి లో నూనె వేసి ఉల్లిపాయలు,  బెండకాయలు వేసి బగా వేగనివ్వాలి. తరువాత కారం ఉప్పు, పసుపు వేసి చింతపండు రసాన్ని పోయాలి. 10 నిముషాలు బెండకాయలు ఉడికేంత వరకు మరగనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతేనండీ.. వేడి వేడి బెండకాయ పులుసు రెడీ...


Bendakaya Pulusu, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes, Bendi Pulusu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney