బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney

కావలిసిన పదార్ధాలు:
బీరకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు, పోపు దినుసులు, కరివేపాకు

తయారుచేసేవిధానం:
బాణలిలో  నూనె  వేసి పచ్చిమిర్చి, బీరకాయలను వేసి కొద్దిగా మగ్గాక టమాట ముక్కలను కూడా వేసి ఉప్పు, పసుపు వేసి తరువాత చింతపండు, కొత్తిమీర వేసి 10 నిముషాలు మగ్గనివ్వాలి. తరువాత  ఈ మిశ్రమాన్ని చల్లార్చి , వెల్లుల్లిపాయలను వేసి గ్రైండ్ చేయాలి. చివరగా మళ్ళీ బాణలిలో నూనె వేసి పోపు దినుసులు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఈ ఫొపు మిశ్రమాన్ని  గ్రైండ్ చేసిన పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నం తో  ఈ పచ్చడి తింటే చాలా రుచిగా వుంటుంది..


Beerakaya Tomato Chutney, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బేబీకార్న్ ఫ్రైడ్ రైస్ - Baby Corn Fried Rice