బ్యాచిలర్ పప్పు - Bachelors Pappu (Bachelors Daal)
కావలిసిన పదార్ధాలు:
పప్పు, నిమ్మకాయలు, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి
తయారుచేసే విధానం:
ముందుగా రైస్ కుక్కర్ లో పప్పును సగం ఉడికించుకుని అందులో పసుపు, కారం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఉడకనివ్వాలి. తరువాత నిమ్మరసాన్ని పొసి కలిపి చివరగా కొత్తిమీర వేయాలి. అంతే గాస్ తో సంబంధం లేకుండా చిటికెలో రుచికరమైన పప్పు రెడీ ,, మీరు కూడా ట్రై చేసి చూడండి..
Bachelors Pappu, Bachelors Daal, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes