పోపన్నం - Bachelors Fried Rice
కావలిసిన పదార్ధాలు:
అన్నం, ఉల్లిపాయలు, కరివేపాకు, పసుపు, కారం, ఉప్పు, నిమ్మకాయ, కొత్తిమీర
తయారుచేసే విధానం:
ముందుగా బాణాలిలో నూనె వేసి తరువాత పోపుదినుసులు వేయాలి. అవి బాగా వేగాక ఉల్లిపాయలు, కరివేపాకు పసుపు, కారం వేసి బాగా కలపాలి. తరువాత నిమ్మకాయరసాన్ని ఈ మిశ్రమం లోనే పిండాలి. ఈ రసం ఉల్లిపాయలకు పట్టేలా బాగా కలపాలి. తరువాత అన్నం వేసి బాగా కలిపాలి. చివరగా కొత్తిమీర వేయాలి.
అంతే పోపన్నం రెడీ.. ఈ వంటకి మరో పేరే బ్యాచిలర్ ఫ్రైడ్ రైస్.
Fried Rice, Bachelors Fried Rice, Simple Fried Rice, Gotelugu Vantalu