బేబీ కార్న్ మసాలా - Baby Corn Masala

కావలిసిన పదార్ధాలు:
బేబీ కార్న్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వెల్లుల్లి ముద్ద, టమాటాలు

తయారుచేసే విధానం:
ముందుగా బాణలిలో నూనె వేసి యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు వేసి అవి వేగిన తరువాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి నానబెట్టిన బేబీ కార్న్ లను వేయాలి. తరువాత సనంగా తరిగిన టమాటా ముక్కలను , ఉప్పు, కారం వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీర వేయాలి. అంతేనండీ బేబీ కార్న్ రెడీ..


Baby Corn Masala, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney