అరిటి కాయ వేపుడు - Aritikaya Vepudu
కావలసిన పదార్థాలు :
అరటికాయలు( గుండ్రంగా తరిగినవి), ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పోపు దినుసులు, ఉప్పు, నూనె
తయారు చేసే విధానం :
ముందుగా ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి కలిపి ముద్ద చేసుకోవాలి. తరవాత అరటికాయల ముక్కలను ఈ మిశ్రమంలో కలపాలి. బాణలిలో నూనె పోసి కాగిన తర్వాత పోపు దినుసులు, కరివేపాకు వేసి ఈ అరికాయ మిశ్రమాన్ని ఇందులో వెయ్యాలి. తగినంత ఉప్పు వేసి పది నిముషాలు మూత ఉంచాలి. అరటికాయ వేపుడు రెడీ....
Aritikaya Vepudu, Raw Banana Fry, Aritikaya Fry, Raw Banana Recipe, Gotelugu Vantalu