అరటికాయ పులుసు - Aratikaya Pulusu

కావలసిన పదార్థాలు:
అరటికాయ, చింతపండు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, వెల్లుల్లి-జీలకర్ర మిశ్రమం

తయారు చేయు విధానం:
నూనె వేడిచేసాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగాక అందులో వెల్లుల్లి, జీలకర్ర కలిపి చేసుకున్న పేస్టు కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. అందులో అరటికాయ ముక్కల్ని వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం మరియు 2-3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిగా వేగనివ్వాలి. అరటికాయ ముక్కలు బాగా వేగాక అందులో చింతపండు పులుసు వేసుకొని సన్నని మంటపై 10-15 నిమిషాలు ఉంచాలి. పులుసు  బాగా మరిగాక అందులో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే చక్కటి అరటికాయ పులుసు రెడీ


Aratikaya Pulusu, Aratikaya Pulusu Kura, Aratikaya Curry, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney