ఆవకాయ పప్పు - Aavakaya Pappu
కావలిసిన పధార్ధాలు :
మామిడికాయలు 4
కారం తగినంత
ఆవాలు 3 టీ స్పూన్లు
నూనె తగినంత
వుప్పు తగినంత
మెంతులు 2 టీస్పూన్లు
కందిపప్పు 2 కప్పులు
తయారీచేయు విధానం :
ముందుగా జీడి ఆవకాయ మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఎలాగంటే... మామిడికాయలను చిన్నగా ముక్కలు కోసుకొని వుప్పు, కారం,, ఆవాలు, నూనె వేసి కలిపి రెండు రోజులు నిల్వచేయాలి. ఈ నిల్వ చేసిన మిశ్రమంలో వుడకబెట్టిన కందిపప్పును వేసి కొంచెం ఉప్పు వేసి కలిపి పోపు పెట్టాలి అంతే వేడి వేడి ఆవకాయ పప్పు రెడీ ...
Aavakaya Pappu, Pappu Aavakaya, Dal Mango Pickle, Dal Pickle Curry, Gotelugu Vantalu