ఆలుటమాట - Aalu Tomato (Bangala Dumpa Tomato Curry)

కావలిసిన పదార్ధాలు:
ఆలుగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, ఉప్పు, పసుపు

తయారుచేసుకునే విధానం:
ముందుగా రైస్ కుక్కర్ లో నూనె వేసి ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత ఆలుగడ్డలు  వేసి కలిపి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి టమాటాలను వేసి కలిపి 10 నిముషాలు మూత వుంచాలి. తరువాత ఆలుగడ్డ ముక్కలు మునిగేంత నీళ్ళు పోసి 15 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొద్దిగా పెరుగు వేసి కలపాలి. అంతేనండీ ఎంతో రుచికరమైన ఆలుటమాట రెడీ..


Aalu Tomato, Bangala Dumpa Tomato Curry, Gotelugu Veg Recipes, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney