భాస్కరభట్ల (ఏమి సేతురా సామీ)
భాస్కరభట్ల రవికుమార్ 'పాఠశాల' శీర్షిక ద్వారా గోతెలుగు.కామ్ ప్రేక్షకులకు ఆయన వ్రాసిన 'దేవుడు చేసిన మనుషులు' సినిమా లోని 'ఏమి సేతురా సామీ' పాట ఎలా వచ్చిందో సమయం, సందర్భం తెలియజేస్తూ స్వయంగా పాడి వినిపించారు. క్రింది వీడియో ద్వారా చూద్దామా...
Yemi Sethura Saamy, Devudu Chesina Manushulu, Bhaskarabhatla Songs, Bhaskarabhatla Ravi Kumar, Gotelugu Lyrics