భాస్కరభట్ల (టాప్ లేసిపోద్ది)
భాస్కరభట్ల రవికుమార్ 'పాఠశాల' శీర్షిక ద్వారా గోతెలుగు.కామ్ ప్రేక్షకులకు ఆయన వ్రాసిన 'ఇద్దరమ్మాయిలతో' సినిమా లోని 'టాప్ లేసిపోద్ది' పాట ఎలా వచ్చిందో సమయం, సందర్భం తెలియజేస్తూ స్వయంగా పాడి వినిపించారు. క్రింది వీడియో ద్వారా చూద్దామా...
Top Lesipoddi, Iddarammyiltho, Bhaskarabhatla Songs, Bhaskarabhatla Ravi Kumar, Gotelugu Lyrics