పాటశాల (భాస్కరభట్ల) - Patasala (Bhaskarabatla)
ప్రముఖ సినీ పాటల రచయిత శ్రీ భాస్కరభట్ల గారు గోతెలుగు.కామ్ కోరికపై వారం వారం... వారి పాటల గురించి, ఆ పాటల వెనుక వున్న కథనం గురించి మనతో పంచుకోవటానికి, వీడియో రూపంలో అందించడానికి అంగీకరించారని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. వారు మనతో వారం వారం ఏమి పంచుకోబోతున్నారో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకుందాం...
Bhaskarabatla, Bhaskarabhatla Songs, Bhaskarabhatla Ravi Kumar, Gotelugu Lyrics