పనసపొట్టుకూర - Panasa Pottu Koora

కావలిసిన పదార్ధాలు:
పనసపొట్టు, ఉప్పు, పసుపు, చింతపండు పులుసు, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిర్చి 

తయారుచేసే విధానం:
పనసపొట్టుని బాగా కడుక్కొని, ఉప్పు, పసుపు, చింతపండు పులుసుతో ఉడికించాలి.బాగా ఉడికాక, ఆవాలు, జీలకర్ర, పప్పులు, ఎండుమిర్చితో తాలింపు పెట్టుకోవాలి. ఆవాలని నూరి పెట్టుకొని ఆఖరులో వేసి 5 నిమిషాల తర్వాత దింపుకుంటే 'ఆవ పెట్టిన పనసపొట్టు' కూర రెడీ!

ఈ క్రింది వీడియో చూడండి...


Panasa Pottu Koora, Panasa Pottu Curry, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney