టొమాటో కర్రీ - Tomato Curry (Bachelors Special)

కావలిసిన పదార్ధాలు:
టమాటాలు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు కారం, నూనె

తయారుచేసే విధానం:
బాణలిలో నూనె వేసి ఉల్లిపాయలను వేసి అవి బాగా వేగనివ్వాలి. తరువాత  టమాటాలను వేసి కలిపి పసుపు, కారం, ఉప్పు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూత పెట్టాలి. 10 నిముషాలలో ఉడికిపోతుంది. అంతేణండీ.. వేడి వేడి టమాట కర్రీ రెడీ.


Tomato Curry, Gotelugu Vantalu, Gotelugu Veg Recipes

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney