కొబ్బరి పచ్చడి (అన్నం లోకి) - Coconut Chutney

కావలిసిన పదార్ధాలు:
తురిమిన కొబ్బరి, శనగపప్పు, ఎండుమిరపకాయలు, చింతపండు, మినపప్పు, వెల్లుల్లిరేకలు, జీలకర్ర

తయారుచేసేవిధానం:
ముందుగా బాణలిలో నూనె వేడి చేసుకుని శనగపప్పు, మినప్పప్పు ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిరేకలు వేసి బాగా వేగనివ్వాలి. తరువాత చింతపండు, కొబ్బరితురుము వేసి స్టవ్ కట్టేయాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో గ్రైండ్ చేయాలి. వేడి వేడి అన్నం  లోకి ఈ కొబ్బరిపచ్చడి చాలా రుచిగా వుంటుంది.


Coconut Chutney, Kobbari Pachadi, Coconut Recipes, Coconut Pachhadi, Gotelugu Vantalu

More Videos


పచ్చి సెనగల కూర - Pacchi Senagala Koora

తోటకూరవేపుడు - Thotakoora Fry

ఆలూ (బంగాళదుంప) కూర్మా - Aloo Kurma

బంగాళా దుంప మసాల కూర - Bangala Dumpa Masala Curry

పోపన్నం - Popannam (Bachelor Fried Rice)

కరివేపాకుపొడి - Karivepaku Podi

రవ్వ పులిహొర - Ravva Pulihora

వెల్లుల్లి చిక్కుడు - Vellulli Chikkudu

బీర కాయ టమాట పచ్చడి - Beerakaya Tomato Chutney