చికెన్ మసాలా - Chicken Masala

కావలిసిన పదార్ధాలు:
చికెన్
ఉల్లిపాయలు
పచ్చిమిర్చి
అల్లం,వెల్లుల్లి ముద్ద
ఉప్పు
పసుపు
నూనె
గరం మసాల పొడి
కొత్తిమీర

తయారుచేసే విధానం:  
ముందుగా బాణాలిలో నూనె వేసి అది కాగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి బాగా కలపాలి. అవి కొంచెం వేగిన తరువాత  చికెన్ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉంచాలి. 15 నిమిషాల తరువాత కలిపి చికెన్ ముక్కలు ఉడికిన తరువాత గరం మసాల పొడిని వేసి కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే వేడి వేడి చికెన్ మసాలా రెడీ....


Chicken Masala, Chicken Masala Recipe, Masala Chicken Curry, GOtelugu Vantalu

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry