జింజర్ చికెన్ - Ginger Chicken

కావలిసిన పదార్ధాలు:
చికెన్, అల్లం, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, నిమ్మరసం, గరం మసాల పొడి, కొత్తిమీర

తయాచేసే విధానం:
ముందుగా బాణలి లో నూనె వేసి ఉల్లిపాయలు,అల్లం ముక్కలు,  పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి అవి వేగిన తరువాత చికెన్ వేసి కలిపి ఉప్పు, పసుపు, కారం  వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. నీళ్ళు పోయకుండానే ఉడికిపోతుంది. తరువాత నిమ్మరసం , గరం మసాలాపొడిని వేసి 10 నిముషాలు ఉడకనివ్వాలి. చివరగా కొత్తిమీరను వేయాలి. అంతేనండీ.. జింజర్ చికెన్ రెడీ...  


Ginger Chicken, Ginger Chicken Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry