బోన్ లెస్ ఫిష్ కర్రీ - Boneless Fish Curry

కావలిసిన పదార్ధాలు:
 చేపలు (ముల్లు తీసిన చేపలు), ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకులు, జీలకర, కారం, పసుపు, ఉప్పు, టమాట, చింతపండు పులుసు

తయారుచేసే విధానం:
ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకులు, జీలకర  వీటన్నింటిని ముద్దగా చేసి వుంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి ఆ నూనెలో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని   వేసి బాగా వేగనివ్వాలి. తరువాత  టమాటాలు వేసి కలపాలి. తరువాత కారం, పసుపు, ఉప్పు,  వేసి కలపి చేపలను వేసి 2 నిముషాలు మూతపెట్టాలి. తరువాత చిక్కగా వున్న చింతపండు రసాన్ని కొద్దిగా  ఈ మిశ్రమం లో పోసి 10 నిముషాలు మూతపెట్టాలి. అంతేనండీ.. బోన్ లెస్ ఫిష్ కర్రీ రెడీ... 


Boneless Fish Curry, Gotelugu Vantalu, Gotelugu Non Veg Recipes

More Videos


టొమాటో రొయ్యలు - Tomato Royyalu (Prawns)

చింతకాయ చిన్న చేపలు - Chintakaya Chinna Chepalu

దాబా చికెన్ - Dhaba Chicken

మహారాజా చికెన్ కర్రీ - Maharaja Chicken Curry

పందెం కోడి కూర - Pandem Kodi Koora

కొర్రమీను చేప ఇగురు - Korrameenu Chepa Iguru - Korrameenu Fish Curry

లెగ్ పీస్ బిరియానీ.. - Leg Piece Biryani

యమ్మీ ఎగ్ కర్రీ పల్లె పద్దతిలో - Yummy Egg Curry

ఎగ్ - బంగాళదుంప కూర - Egg Aloo Curry